అన్వేషించండి
Keerthi Bhat Photos: కాబోయే భర్త కార్తీక్ తో కీర్తి పిక్స్
కాబోయే భర్త కార్తీక్ తో కీర్తి పిక్స్
Image Credit: Keerthi Keshav Bhat / Instagram
1/6

మనసిచ్చి చూడు సీరియల్ లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన కీర్తి కార్తీకదీపం సీరియల్ తో మంచి పేరు సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లినతర్వాత జగమంత కుటుంబానికి బిడ్డగా మారింది. కీర్తి రియల్ స్టోరీ విని కళ్లు చెమర్చనివారు లేరు.
2/6

తాజాగా కీర్తికి కన్నడ నటుడు విజయ కార్తీక్ తో నిశ్చితార్ధం జరిగింది. ఆ వీడియో, ఫొటోలు నెట్టింట్లో తెగ తిరుగుతున్నాయి.
Published at : 06 Jul 2023 09:58 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















