అన్వేషించండి
Karthika Deepam Amulya Gowda photos: డాక్టర్ సాబ్ కి పడిపోయిన రౌడీ బేబీ ( అమూల్య గౌడ) ఎంత క్యూట్ గా ఉందో
Image Credit: Amulya Gowda/ Instagram
1/7

కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా బుల్తితెర ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈమెపేరు అమూల్య గౌడ. మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
2/7

ప్రస్తుతం కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. బుల్లితెర బాహుబలి కార్తీకదీపం సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.
Published at : 04 Apr 2022 01:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















