అందం, అభినయం, అల్లరి కలగలిపితే మోఘనా లోకేశ్ అంటారు బుల్లితెర అభిమానులు. విశ్వనాధ్ కార్తీక్ దర్శకత్వం వహించిన “ఇది మా ప్రేమ కథ” అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మేఘన ఆ సినిమాలో నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది. అమీర్‌పేట 2 అమెరికా...మేఘన రెండో సినిమా.
కన్నడంలో పలు సీరియల్స్ లో నటించిన మేఘన తెలుగులో శశిరేఖా పరిణయం సీరియల్ తో బాగా ఫేమస్ అయింది. కల్యాణ వైభోగమే, రక్త సంబంధం సీరియల్స్ లో మెరిసింది. ఇప్పుడు కళ్యాణం కమనీయం అనే కొత్త సీరియల్ తో వస్తోంది.
ఎమోషన్, బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. సినీ పరిశ్రమకు చెందిన “స్వరూప్ భరద్వాజ్” అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మేఘన .. తనకంటూ ప్రత్యేకత ఉండే పాత్రలు సెలెక్ట్ చేసుకుని కెరీర్లో దూసుకుపోతోంది.
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
మేఘనా లోకేశ్ (Image Credit: Meghana Lokesh / instagram)
Intinti Gruhalakshmi Kasthuri Photos: డోస్ పెంచిన 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి
Karthika Deepam Amulya Gowda photos: ప్రకృతిని ఆస్వాదిస్తోన్న కార్తీకదీపం శౌర్య
Mouni Roy Photos: అద్దాల మేడలో అపరంజి బొమ్మలా ఉన్న 'కేజీఎఫ్' స్పెషల్ సాంగ్ బ్యూటీ
Guppedantha Manasu Mukesh Gowda: రిషి కాలేజ్ డేస్ లో ఎలా ఉన్నాడో చూశారా
Priya Mani Raj Photos: పొట్టిగౌనులో యమదొంగ బ్యూటీ
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!