అన్వేషించండి
Hari Teja : లుక్ మార్చేసి చాలా కొత్తగా కనిపిస్తోన్న హరితేజ.. లేటెస్ట్ ఫొటోస్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!
TV Actress Hari Teja Photos: యాంకర్ హరితేజ లుక్ మొత్తం మార్చేసింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ యాంకర్ షేర్ చేసిన ఫొటోస్ చూసి నెటిజన్లు రెప్పవేయకుండా చూస్తున్నారు....
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
1/7

అభిమానులు అవాక్కయ్యేలా లుక్ మార్చేసింది యాంకర్ హరితేజ. రీసెంట్ గా రాజమహల్ లో యువరాణిలా ఉన్న ఫొటోష్ షేర్ చేసిన హరితేజ లెటేస్ట్ గా వెకేషన్లో ఉన్న పిక్స్ షేర్ చేసింది
2/7

మనసు మమత సీరియల్ లో నటించి క్రేజ్ సంపాదించుకున్న హరితేజ..ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ పై వరుస ఆఫర్స్ అందుకుంది
Published at : 03 Jul 2024 11:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















