గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ కావడంతో యువత బాగా కనెక్టైంది. హీరో రిషి పాత్రలో కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ అదరగొడుతున్నాడు.
మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడకి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది. కాలేజీ ఎండీగా , తల్లిపై కోపం, తండ్రిపై ప్రేమ, స్టూడెంట్ ఉన్నతి కోసం ప్రేమగా తపించే లెక్చరర్ గా రిషి నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి.
వాస్తవానికి రిషి కోసమే చాలామంది అమ్మాయిలు ఈ సీరియల్ చూస్తుంటే... అబ్బాయిలు తన స్టైల్ ఫాలో అయ్యేందుకు చూస్తున్నారని టాక్.
ఇన్ ష్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసిన ముఖేష్... పైన ఆకాశం, క్రింద ఇసుక, గోల్డెన్ అవర్‌లో ఈ ప్రశాంతత నా హృదయాన్ని ప్రకాశింపజేస్తోంది అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసి వహ్వా వహ్వా రిషి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు...
గుప్పెడంతమనసు రిషి (ముఖేష్ గౌడ) ఫొటోస్ ( image credit : Mukesh Gowda/ Instagram)

దుబాయ్ లో యాంకర్ స్రవంతి ఎంజాయ్- బుర్జ్ ఖలీఫాపై ఫోటోలకు పోజులు
Karthika Deepam Premi Vishwanath: వంటలక్క ( ప్రేమీ) రీ-ఎంట్రీ ఎప్పుడు!
Brahmamudi Kiran Kanth: 'బ్రహ్మముడి' కవి (కిరణ్ కాంత్) బెజవాడ కుర్రాడే!
బ్లాక్ శారీలో హారిక సెల్ఫీ - ఫోటోలు వైరల్!
Guppedantha Manasu Raksha Gowda: 'గుప్పెడంతమనసు' వసుధార రీసెంట్ ఫొటోస్!
ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !
/body>