అన్వేషించండి
Guppedantha Manasu Mukesh Gowda: 'గుప్పెడంతమనసు' రిషి సార్ ఫొటోషూట్ అదిరింది
గుప్పెడంతమనసు సీరియల్ రిషి( ముఖేష్ గౌడ)
image credit : Mukesh Gowda/ Instagram
1/9

గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ, కుటుంబ సంబంధాల మధ్య ఉండే భావోద్వేగాలు కావడంతో యూత్ కూడా ఈ సీరియల్ ని బాగానే ఫాలో అవుతున్నారు
2/9

గుప్పెడంతమనసు సీరియస్ కి ప్లస్ పాయింట్ రిషి గా నటిస్తోన్న ముఖేష్ గౌడ. యాంగ్రీ మెన్ గా, ఈగో మాస్టర్ గా, ప్రేమికుడిగా, కొడుకుగా, స్నేహితుడిగా ముఖేష్ నటన అద్భుతంగా ఉందంటున్నారు సీరియల్ అభిమానులు
Published at : 29 Jul 2023 08:16 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















