అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedantha Manasu Raksha Gowda: రిషి మనసులో ప్రేమ వెన్నెల కురిపించిన వసు బ్యూటిఫుల్ పిక్స్
రిషి మనసులో ప్రేమ వెన్నెల కురిపించిన వసు బ్యూటిఫుల్ పిక్స్
![రిషి మనసులో ప్రేమ వెన్నెల కురిపించిన వసు బ్యూటిఫుల్ పిక్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/57fb2555d656e0f1def283262fc5053f1660070710638217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Raksha Gowda/Instagram
1/6
![కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/b6a5454b96765507d76a85aee46dc1b63cb9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
2/6
![గుప్పెడంతమనసు సీరియల్ లో సార్ సార్ అంటూ అమాయకంగా వెంటతిరిగుతూ రిషిని పడేసింది వసుధార. ఎట్టకేలకు ఇన్నాళ్లూ మనసులో దాచుకున్న ప్రేమను రిషి బయటపెట్టేలా చేసి రిజెక్ట్ చేసింది. ఇప్పుడు రిషి ప్రేమ కోసం వెంటపడుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/7df4066fbe3e4c61a8faa220c82c265ff8efc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు సీరియల్ లో సార్ సార్ అంటూ అమాయకంగా వెంటతిరిగుతూ రిషిని పడేసింది వసుధార. ఎట్టకేలకు ఇన్నాళ్లూ మనసులో దాచుకున్న ప్రేమను రిషి బయటపెట్టేలా చేసి రిజెక్ట్ చేసింది. ఇప్పుడు రిషి ప్రేమ కోసం వెంటపడుతోంది.
3/6
![బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/580be333066d561680e82bc9b4cde4b1c546a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
4/6
![ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/9da60862b7afc79d32d2933aec05ec061e9a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.
5/6
![గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/8d4d854e5c0fb0b98bc6c3113d3d07832858d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha
6/6
![గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/43196fac12bb4654ff5012faab3e0ff923a9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha
Published at : 10 Aug 2022 12:15 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement