అన్వేషించండి

Guppedantha Manasu Rasagna Reddy: రిషిని వదల బొమ్మాళి అంటోన్న సాక్షి

గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ)

గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ)

Image credit: Rasagnya/Instagram

1/9
గుప్పెడంత మనసు' సీరియల్ లో రిషిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించే ప్రియురాలి పాత్రలో రసజ్ఞ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

2/9
ఎన్ని కుట్రలు చేసినా ఎంత ప్రయత్నించినా రిషి మనసులో తను లేనని క్లారిటీ వచ్చిన తర్వాత కోపంగా వెళ్లిపోయింది సాక్షి. వెళ్లినప్పుడే మళ్లీ వస్తానని షాక్ ఇచ్చింది

3/9
ప్రస్తుతం గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి మిస్సింగ్ హడావుడి నడుస్తోంది. తనకు సంబంధం లేదంటే తనకు సంబంధం లేదనేస్తున్నారు శైలేంద్ర, దేవయాని. మరి వీళ్లిద్దరూ కాకపోతే రిషిని కిడ్నాప్ చేసే అవసరం సాక్షికి మాత్రమే ఉంది. అంటే సీరియల్ లోకి సాక్షి రీఎంట్రీ ఇచ్చిందా అనే డిస్కషన్ నడుస్తోంది

4/9
అందం,నటనతో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రసజ్ఞ...మహానటి, నాటకం, కథనం, రౌడీ బేబీ సహా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. 'లవ్ బర్డ్స్', 'రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్' వెబ్ సిరీస్ లో నటించింది.

5/9
'ఆడదే ఆధారం' సీరియల్ తో  స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన రసజ్ఞ...ఆ తర్వాత 'మజిలీ', 'నా పేరు మీనాక్షి' సీరియల్స్ లో అందం, నటనతో మెప్పించింది. ప్రస్తుతం 'రావోయి చందమామ', 'ఇంటికి దీపం ఇల్లాలు' సీరియల్స్ లో నటిస్తోంది.

6/9
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)

7/9

8/9

9/9

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget