అన్వేషించండి
Brahmamudi Deepika Rangaraju: 'బ్రహ్మముడి' సీరియల్ లో సైలెంట్ గా ఉంటూ బయట మహా అల్లరి చేసే కావ్య (దీపిక రంగరాజు) బ్యూటిఫుల్ పిక్స్!
Brahmamudi Deepika Rangaraju: బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోన్న కావ్య అసలు పేరు దీపిక రంగరాజు. సీరియల్ లో కష్టాలకడలిలో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ బయట మాత్రం మహా అల్లరి పిల్ల
(Image Credit: Deepika Rangaraju/Instagram)
1/5

బ్రహ్మముడి సీరియల్‌లో హీరో రాజ్(మానస్) భార్య కావ్యగా నటిస్తోంది దీపిక రంగరాజు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లిచేసుకుని అత్తారింట్లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొనే పాత్రలో అద్భుతంగా నటిస్తోంది దీపిక.ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ధైర్యంగా అడుగులువేస్తోంది.
2/5

చిన్న చిన్న సమస్యలకే కుటుంబాలు విడిపోతున్నాయి...భార్య భర్త బంధాన్ని తెంచేసుకుంటున్నారు...ఇలాంటి రోజుల్లో బ్రహ్మముడిలో కావ్య క్యారెక్టర్ చూస్తే కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో అర్థమవుతుందంటున్నారు బ్రహ్మముడి సీరియల్ లవర్స్
Published at : 30 May 2024 09:03 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















