అన్వేషించండి

బ్రహ్మముడి అక్టోబరు 08 ఎపిసోడ్ హైలెట్స్: ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా - సారీ చెప్పిన కళావతి ఆలోచనలో పడిన రాజ్!

Brahmamudi Serial Today October 7th Episode : ఎప్పటిలా కావ్యని అపార్థం చేసుకున్నాడు రాజ్. అవకాశాన్ని వినియోగించుకుంది రుద్రాణి. ఇప్పుడు కావ్య ఏం చేస్తుంది. అక్టోబరు 08 సోమవారం ఎపిసోడ్ హైలెట్స్ .

Brahmamudi Serial Today October 8th Episode (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/8
అపర్ణ కావ్యను కలిసిందని రాహుల్..రుద్రాణికి కాల్ చేసి చెబుతాడు. ఇంటికొచ్చిన అపర్ణని నిలదీయడంతో రాహుల్ ని స్వప్న దగ్గర బుక్ చేస్తుంది అపర్ణ. ఇంట్లో అందమైన భార్యని పెట్టుకుని వేరే అమ్మాయితో చక్కర్లు కొడుతున్నాడని చెబుతుంది. రాహుల్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అడ్డుపడిన స్వప్న.. రూమ్ లో తీసుకెళ్లి ఉతుకుతుంది.

2/8
కూరగాయలు కొనేందుకు వెళుతున్న కావ్యకు ఎదురుపడుతుంది అనామిక. మనల్ని వెళ్లగొట్టిన ఆ కుటుంబంపై ఎందుకు ప్రేమ.. నాతో చేయికలుపు..బోలెడు డబ్బు అని అనామిక అంటే.. నా టాలెంట్ ను డబ్బుతో కొనలేవు అంటుంది కావ్య. నా భర్త 2 కోట్లు ముష్టిగా పడేస్తే కానీ నీ పెళ్లి జరగలేదు..నువ్వు డబ్బులో కాదు అప్పుల్లో పుట్టిపెరిగావ్ అని సెటైర్ వేస్తుంది.

3/8
నువ్వు నాతో కంపెనీకి రాకపోతే అగ్రిమెంట్ రాసివచ్చావ్ కదా .. కేసు పెట్టిస్తా. కోర్టులు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకి పంపించినందుకు ప్రతీకారంగా నేను నిన్ను జైలుకి పంపిస్తాను..నన్ను గెలిపిస్తావో నువ్వు ఓడిపోతావో నీ ఇష్టం అనేసి వెళ్లిపోతుంది అనామిక. అగ్రిమెంట్ ప్రకారం నేను వెళ్లాలి..కానీ దుగ్గిరాల వారి కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ కంపెనీలోనూ పనిచేయను.. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అంటుంది.

4/8
కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టిన కళ్యాణ్ తో.. మిగిలిన డబ్బు ఎప్పుడు కడతారని అడుగుతారు. నన్ను నమ్మండి త్వరలోనే కట్టేస్తాను అని మాటిస్తాడు. మా బాస్ నన్ను తిడతారు నాకు మాట రానివ్వకండి అంటాడు.

5/8
కావ్య గురించి సీతారామయ్య రాజ్ తో మాట్లాడుతాడు. కావ్యపై కోపం నీ వ్యక్తిగత విషయం..దాన్ని కంపెనీకి ఎందుకు కలుపుతున్నావ్.. మనకు అవార్డ్ రాకపోవడానికి కారణం కావ్యలాంటి డిజైనర్ లేకపోవడం వల్లే.. అందుకే కావ్యను మన కంపెనీ డిజైనర్ గా అపాయింట్ చేయి అంటాడు. నన్ను మీరు అవమానిస్తున్నారు అనేసి రాజ్ వెళ్లిపోతాడు

6/8
సామంత్ బినామీ కంపెనీ అయిన సురేష్ దగ్గరికి ఒక లేబర్ ఆఫీసర్  గా వెళ్తుంది కనకం.  మీ బాస్ సామంత్ ఎక్కడ..తనను పట్టిన అనామిక ఎక్కడ..మీరు ఉద్యోగులకు ఇబ్బంది పెడుతున్నారంటగా.. మీపై ఫిర్యాదు వచ్చిందంటుంది. అగ్రిమెంట్స్ తీసుకురా అంటుంది. వాటిని తనతో పాటు తీసుకొచ్చిన ఇద్దరికి ఇచ్చి ఇందులో కావ్య అగ్రిమెంట్ సెపరేట్ గా తీయి అంటుంది. ఆ పేపర్ ని కనకం దాచేస్తుంది.

7/8
అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నిస్తుంది కనకం..అప్పుడే పిన్నీ అంటూ ఎంట్రీ ఇచ్చిన అనామిక అగ్రిమెంట్ పేపర్స్ ఇమ్మంటుంది. అక్కడున్న మేనేజర్ ని పోలీసులకు కాల్ చేయమంటుంది..కనకం కంగారుపడుతుంది

8/8
బ్రహ్మముడి అక్టోబరు 09 ఎపిసోడ్ లో కళావతి నేరుగా వచ్చి రాజ్ కి క్షమాపణలు చెబుతుంది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు..నేను అలాంటిదాన్ని కాదు అంటుంది.. రాజ్ ఆలోచనలో పడతాడు...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget