అన్వేషించండి
బ్రహ్మముడి అక్టోబరు 07 ఎపిసోడ్ హైలెట్స్: రాజ్ జీవితంలోకి కావ్య రీఎంట్రీ - సామంత్ ని నిండా ముంచేస్తున్న అనామిక!
Brahmamudi Serial Today October 7th Episode : ఎప్పటిలా కావ్యని అపార్థం చేసుకున్నాడు రాజ్. అవకాశాన్ని వినియోగించుకుంది రుద్రాణి. ఇప్పుడు కావ్య ఏం చేస్తుంది. అక్టోబరు 07 సోమవారం ఎపిసోడ్ హైలెట్స్ .
Brahmamudi Serial Today October 7th Episode (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/6

కావ్యను ఇంట్లోంచి వెళ్లగొట్టేలా చేయడమేకాదు..మళ్లీ జీవితంలో రాజ్ క్షమించకుండా చేసినందుకు రుద్రాణి సంబరాల్లో మునిగితేలుతుంది. అదే సంతోషాన్ని అనామికతో షేర్ చేసుకుంటుంది
2/6

మరోవైపు ఇక కావ్య ఇంటికి తిరిగిరాదని రుద్రాణి సంబరాల్లో ఉంటే..మరోవైపు అపర్ణ, ఇందిరాదేవి మాత్రం కావ్యపై ఫుల్ నమ్మకంతో ఉన్నారు. అందుకే అపర్ణ గుడికి వెళ్లినట్టే వెళ్లి కావ్యను కలిసింది..
Published at : 06 Oct 2024 10:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















