అన్వేషించండి
బ్రహ్మముడి అక్టోబరు 05 ఎపిసోడ్ హైలెట్స్: కావ్యను ఇంటికి తీసుకొచ్చిన అపర్ణ..రుద్రాణిని ఉతికారేసిన స్వప్న
Brahmamudi Serial Today October 5th Episode : ఎప్పటిలా కావ్యని అపార్థం చేసుకున్నాడు రాజ్.. అవకాశాన్ని వినియోగించుకుంది రుద్రాణి... ఇప్పుడు కావ్య ఏం చేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే...
Brahmamudi Serial Today October 5th Episode (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/10

సామంత్ గ్రూప్ కి అవార్డ్ రావడంతో ఆవేశంతో ఇంటికెళ్లిన రాజ్ కావ్యను తిడతాడు. అపర్ణ, ఇందిరాదేవి ఏం జరిగిందో తెలుసుకుందాం అన్నప్పటికీ కూడా రాజ్ అసలు మాట్లాడే అవకాశం ఇవ్వడు. రుద్రాణి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుంది
2/10

ఎవరు ఏం చెప్పినా ఆ కళావతి ఇంటికి ద్రోహం చేసిందని భావించిన రాజ్.. కావ్య దుస్తులు, పెళ్లి ఫొటోలు తీసుకొచ్చి నిప్పు పెడతాడు. ఇంట్లో అందరూ ఆపేందుకు ఎంత ప్రయత్నించినా మాట వినడు. రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మి తప్ప అందరూ బాధపడతారు.
Published at : 05 Oct 2024 09:41 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















