అన్వేషించండి

Brahmamudi October 10th Episode: 'పవిత్రబంధం' సినిమా స్టైల్లో ఊహించుకుంటున్న రాజ్ - నాటకం మొదలెట్టిన కనకం అండ్ కో!

Brahmamudi Serial Today Episode : ఎప్పటిలా కావ్యని అపార్థం చేసుకున్నాడు రాజ్...ఇద్దర్నీ కలిపేందుకు రంగంలోకి దిగారు అపర్ణ, ఇందిరాదేవి, కనకం... ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ .

Brahmamudi Serial Today October 10th Episode (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/8
రాజ్ - కావ్య ఓ దగ్గర ఉంటేకానీ ఇద్దరి మనసులో మాట బయటపడదు అనుకుంటారు ఇందిరాదేవి,అపర్ణ, కనకం. ఏం చేయాలో చెప్పమని కనకంని అడిగితే..నేను ఏం చేసినా అల్లుడు గారు రారు, నేను పోయినా రారు అంటుంది బాధగా. ఏం మాటలు అవి ఆపు అని ఇందిరాదేవి, అపర్ణ అంటే.. నిజంగానే నేను మూడు నెలలే బతుకుతాను అంటుంది

2/8
కనకం మాటలు విని వాళ్లు బాధపడిపోతారు..ఇంతవరకూ ఎందుకు చెప్పలేదని అపర్ణ అడిగితే ఎప్పుడూ అబద్ధాలు చెప్పే నేను నిజం చెప్పినా నమ్మరు అందుకే చెప్పలేదంటుంది. వాళ్లు పూర్తిగా నమ్మేసిన తర్వాత ఇదంతా యాక్షన్ అంటుంది కనకం. ఈ ప్లాన్ తో కావ్య-రాజ్ ని ఒక్కటి చేయాలి అనుకుంటారు ముగ్గురు

3/8
ఇలాంటి చచ్చు సలహా ఇచ్చినందుకు కనకాన్ని ఈడ్చికొట్టలాని ఉందని ఇందిరాదేవి అంటే..ఇది వర్కౌట్ అయ్యేలా ఉంది అత్తయ్య అంటుంది అపర్ణ. మరి నిజం తెలిస్తే అని డౌట్ పడుతుంది అపర్ణం... అడవిలో పసరు మందు మింగాను క్యాన్సర్ పోయిందని చెబుతా అంటుంది కనకం.

4/8
మా పెళ్లి రోజు ముగ్గురు కూతుర్లు, అల్లుళ్ల చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నా..అలా రాజ్ ను ఇంట్లో ఉంచే ఏర్పాటు చేస్తానంటుంది కనకం. ఈ ప్లాన్ రుద్రాణికి తెలియకుండా జాగ్రత్తపడాలి అనుకుంటారు ముగ్గురు..

5/8
కనకం-కృష్ణమూర్తి పెళ్లి రోజు వేడుకల గురించి చర్చ కావ్య తండ్రితో చర్చిస్తుంది. మీరు బాగోలేనప్పుడు మేం ఎలా పెళ్లి రోజు జరుపుకుంటాం అంటాడు కృష్ణమూర్తి..అప్పుడే వచ్చిన కనకం ... స్వప్న దగ్గరుండి మన పెళ్లిరోజు జరిపిస్తుందట అంటుంది. ఇలా అయినా కావ్య-రాజ్ కలుస్తారు కదా అని కనకం ఆశపడితే..దగ్గరవుతారో మరింత దూరం అవుతారో అంటాడు కృష్ణమూర్తి

6/8
రాజ్ వర్త్ చేస్తుండగా..ఈ విషయం చేరవేసేందుకు అత్తా-కోడలు నాటకం మొదలుపెడతారు. ఏం జరిగిందని రాజ్ అడిగితే.. కావ్య అంటుంది అపర్ణం.. తన గురించి చెప్పొద్దంటాడు రాజ్.  వీడు మారడు అనుకుంటారు. ఇంతలో కనకం కాల్ చేసి ప్లాన్ సక్సెస్ అంటుంది. ఇక్కడ ఫెయిల్ అని చెబుతారు

7/8
ప్రకాశానికి ఏమీ చెప్పకుండా.. పాపం కావ్య అని రాజ్ దగ్గర అనమంటారు అపర్ణ, ఇందిరాదేవి. ఏం జరిగిందని రాజ్ అడిగినా ఏమో మర్చిపోయానని చెప్పు అంటారు. లీలావతి , గర్భవతి అంటూ ఏవేవే మాట్లాడుతాడు ప్రకాశం.   రాజ్ లో టెన్షన్ పెరుగుతుంది..ఏం జరిగిందనే ఆలోచనలో పడతాడు.

8/8
జంగా కావ్య గర్భవతా..  అమ్మా-నానమ్మ ఎందుకు అంతలా బాధపడుతున్నారు అనుకుంటాడు. బ్రహ్మముడి అక్టోబరు 11 ఎపిసోడ్ లో కనకం చివరి కోరిక తెలుసుకునేందుకు వెళతాడు రాజ్

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc

Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి

Embed widget