అన్వేషించండి
Brahmamudi Serial,Brahmamudi Today మే 21 ఎపిసోడ్: కళావతి నిన్ను చూస్తుంటే పోతుంది నామతి అంటూ రాజ్- యామిని కొత్త స్కెచ్ - బ్రహ్మముడి సీరియల్ మే 21 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్ ఇంటికి వచ్చినా కానీ మాట్లాడొద్దు అని అపర్ణ కండిషన్ పెడుతుంది. మరోవైపు యామినికి నిజం తెలిసిపోయింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
బ్రహ్మముడి సీరియల్ మే 21ఎపిసోడ్ Brahmamudi Serial Today May 21st Episode
1/8

కావ్య గెంటేయడంతో బయటకు వచ్చేస్తాడు రాజ్. అదే టైమ్ లో అప్పుతో ఫోన్ మాట్లాడుతాడు కళ్యాణ్. రెచ్చగొట్టి వెళ్లిపోయావ్ ఫోన్లో ఓ ముద్దివ్వు అంటూ కావాలనే రాజ్ ని చూసి మాట్లాడుతాడు..
2/8

అటువైపు అప్పు ఇబ్బందిపడుతుంటుంది. ఇంతలో రాజ్ వచ్చి నిన్ను చూస్తుంటే కడుపుమంటగా ఉందని ఫోన్ లాగేసుకుంటాడు. నా తరపున కళావతికి లెటర్ రాయి అంటాడు. కళావతి నిన్ను చూస్తుంటే పోతుంది మతి అంటూ చూడాలని ఉందిలో చిరంజీవి టైప్ లో కవిహృదయం బయటపెడతాడు
Published at : 21 May 2025 08:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















