అన్వేషించండి
Brahmamudi Serial Today May 7th:కాళ్యాణ్ అప్పు పెళ్లి నాటకం , గతం గుర్తుచేసుకున్న రాజ్ , యామిని ఇక సర్దుకోమ్మా - బ్రహ్మముడి’ సీరియల్ మే 07 ఎపిసోడ్ హైలెట్స్
Brahmamudi Serial Today Episode:గతం మర్చిపోయిన యామినితో పెళ్లికి సిద్ధమవుతుంది యామిని... అది జరగదంటూ షాకిస్తుంది కావ్య. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. బ్రహ్మముడి మే 7ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
‘బ్రహ్మముడి’ సీరియల్ మే 07 ఎపిసోడ్ హైలెట్స్ - Brahmamudi Serial Today May 7th Episode
1/11

రాజ్, కావ్య ఉన్న రిసార్ట్‌కు రాహుల్, రుద్రాణి వచ్చారని అప్రమత్తంగా ఉండండి అని అప్పుకి కాల్ చేసి చెబుతుంది స్వప్న. వాళ్ల సంగతి నేను చూసుకుంటా అంటుంది అప్పు. మరోసారి వేరేవాళ్ల జీవితంలో అడుగుపెట్టాలంటే భయం కలిగేలా కుళ్లబొడవాలి అంటుంది స్వప్న.
2/11

మీ పద్ధతులు నచ్చడం లేదంటూ సీతారామయ్య కోప్పడతాడు. కనీసం నా మనవడు ఎలా ఉన్నాడో కూడా నాకు తెలియదు, వాడితో మాట్లాడితే కానీ అన్నం తినను అని అలుగుతాడు.
Published at : 07 May 2025 08:37 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















