అన్వేషించండి
Brahmamudi Serial Today November 29th Highlights :తిక్క రాజ్ కి ఇచ్చి పడేసిన కావ్య .. అర్థరాత్రి దొంగతనంగా కళావతి చేతివంట తిన్న రాజ్ - బ్రహ్మముడి నవంబరు 29 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్య విషయంలో తగ్గేదేలే అంటాడు రాజ్... ఎందుకు తగ్గవో చూస్తానంటుంది తల్లి అపర్ణ...ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 29th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/7

క్యారియర్ తో దిగిన కావ్యను చూసి..ఏ హక్కుతో వచ్చిందో అడగండి అంటాడు రాజ్. కావ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలే నా మనవరాలే అని క్లారిటీ ఇస్తాడు. ఆ తర్వాత అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు..
2/7

ఇక్కడ ఏముందని వచ్చి కూర్చున్నారని ఇందిరాదేవి రాజ్ కి సెటైర్ వేస్తుంది. మాకు ఆ అవసరం లేదు..బిర్యానీ తెప్పించుకున్నాం అంటాడు రాజ్. అక్కడ మహా అయితే పప్పు,బెండకాయ్..మనకు బిర్యానీ అంటూ తెగ హడావుడి చేస్తాడు. కావ్య వంటను పొగుడుతూ తింటారు సీతారామాయ్య, ఇందిరాదేవి.
3/7

బిర్యానీ తిన్న వాళ్లంతా అదోరకంగా ముఖం పెడతారు. అత్తా ఎలా ఉందని రాజ్ అడిగితే..చెత్తలా ఉందని రిప్లై ఇస్తుంది స్వప్న. రుద్రాణి మాత్రం బాగానే ఉందంటుంది. ఒక్కొక్కరు కావ్యవైపు జంప్ అవుతారు. రాజ్-రుద్రాణి బిర్యాని తిని పంచదారకోసం వెతుక్కుంటారు.
4/7

కిచెన్లో ఉన్న కావ్య దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అంటే..పాత్రలకు పట్టిన దుమ్ము వదిలిస్తున్నా అంటుంది. పనిమనిషిగా మారి తాతయ్య , నానమ్మ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా అని మాటలు విసురుతాడు. డిజైన్లు కొట్టేసి CEO సీటు కొట్టేసిన మీకన్నా నాటకం ఎవరూ ఆడలేరంటుంది. రాత్రికి భోజనం సిద్ధం చేస్తుంది
5/7

కాఫీ తీసుకొచ్చి సీతారామయ్య, ఇందిరాదేవి, సుభాష్, ప్రకాష్ లకుమాత్రమే ఇచ్చి..రాత్రికి భోజనం సిద్ధం చేశాను నేను వెళుతున్నా అంటుంది. టైమ్ కి తిని ట్యాబ్లెట్స్ వేసుకోండి తాతయ్య, అమ్మమ్మ అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి.. నీ వంట అందరకీ నచ్చింది ఇదిగో టిప్ అంటూ డబ్బులిస్తాడు.
6/7

వాడు అలాగే వాగుతుంటాడు నువ్వు వెళ్లమ్మా అంటాడు సుభాష్. గతంలోనూ మా ఇంటికి వచ్చి డబ్బు ఆశ చూపించి ఇంటికి రా అన్నారు.. ఇలాంటి తలతిక్క నిర్ణయాల వల్ల కన్నతల్లే మిమ్మల్ని అసహ్యించికుని మా ఇంటికి వచ్చేసిందని స్ట్రాంగ్ గా ఇస్తుంది.
7/7

బ్రహ్మముడి నవంబరు 30 ఎపిసోడ్ లో.. అర్థరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత దొంగతనంగా వెళ్లి కావ్య రెడీ చేసిన భోజనం చేస్తాడు రాజ్. గమనించిన ఇందిరాదేవి నీకెందుకురా ఇంత ఖర్మ...నీకోసమే భోజనం తీసుకొచ్చి మాకోసం అని చెప్పింది..ఓసారి తనని భార్యగా అంగీకరించి ఇంటికితీసుకొస్తే దర్జాగా కావాల్సినవి వండించికుని తినొచ్చంటుంది
Published at : 29 Nov 2024 09:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion