అన్వేషించండి
Brahmamudi January 30th Episode Highlights: కావ్య రాజ్ టామ్ & జెర్రీ వార్.. 3 నెలల గడువుని ముక్కలు చేస్తానన్న రుద్రాణి - బ్రహ్మముడి జనవరి 30 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 30th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
![Brahmamudi Serial January 30th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/2bfb0c5de5048f356a07e695268fc40e1738209141246217_original.png?impolicy=abp_cdn&imwidth=720)
Brahmamudi January 30 Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/8
![ఆస్తికోసం ధాన్యలక్ష్మి, ప్రకాశం లాయర్ దగ్గరకు బయలుదేరుతారు..ఇంతలో లాయర్ రావడం..కావ్య క్వశ్చన్ చేయడంతో అంతా ఆలోచనలోపడతారు. కళ్యాణ్ తో కేసువేయిస్తానని ధాన్యం అనగానే ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పెద్ద క్లాస్ వేస్తాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/fc8f70ad3adbcb6f55bf27dfaeea262d5c8e0.png?impolicy=abp_cdn&imwidth=720)
ఆస్తికోసం ధాన్యలక్ష్మి, ప్రకాశం లాయర్ దగ్గరకు బయలుదేరుతారు..ఇంతలో లాయర్ రావడం..కావ్య క్వశ్చన్ చేయడంతో అంతా ఆలోచనలోపడతారు. కళ్యాణ్ తో కేసువేయిస్తానని ధాన్యం అనగానే ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పెద్ద క్లాస్ వేస్తాడు.
2/8
![నువ్వు ఇంత చెప్పినా వాళ్లు మారలేదంటే అది వాళ్ల కర్మ..నీ మనసు ఎంత నిర్మలంగా ఉందో నాకు ఈరోజు అర్థమైంది కళ్యాణ్. నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు నాయనా అని కన్నీళ్లతో చెబుతుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/018e3811373fb0e8841d517a4a39c603b4472.png?impolicy=abp_cdn&imwidth=720)
నువ్వు ఇంత చెప్పినా వాళ్లు మారలేదంటే అది వాళ్ల కర్మ..నీ మనసు ఎంత నిర్మలంగా ఉందో నాకు ఈరోజు అర్థమైంది కళ్యాణ్. నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు నాయనా అని కన్నీళ్లతో చెబుతుంది
3/8
![తాతయ్య ఆస్తి మొత్తం అనామకురాలి చేతిలో పెడితే డబ్బు ఏం చేస్తోందో ఎవరికీ తెలియడం లేదు, గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టింది, ఇంట్లో బంగారం తాకట్టుపెట్టిందని చాడీలు చెబుతుంది ధాన్యం. మా వదినకు బంధాల విలువ నాకు తెలుసంటాడు కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/02efae845539118842132f66427f0c898d006.png?impolicy=abp_cdn&imwidth=720)
తాతయ్య ఆస్తి మొత్తం అనామకురాలి చేతిలో పెడితే డబ్బు ఏం చేస్తోందో ఎవరికీ తెలియడం లేదు, గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టింది, ఇంట్లో బంగారం తాకట్టుపెట్టిందని చాడీలు చెబుతుంది ధాన్యం. మా వదినకు బంధాల విలువ నాకు తెలుసంటాడు కళ్యాణ్
4/8
![డిజైన్ల విషయంలో రాజ్ ని ఆటపట్టిస్తుంది కావ్య...డిజైన్ చూసి రాజ్ నిజంగా అవాక్కవుతాడు చాలా బావుంది అంటాడు. బిజినెస్ మెన్ గొప్ప అని రాజ్ అంటే..డిజైనర్లు గొప్ప అని చర్చలు పెట్టుకుంటారిద్దరూ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/0b7501b8b719e489407ecdc15cee3c7f39f10.png?impolicy=abp_cdn&imwidth=720)
డిజైన్ల విషయంలో రాజ్ ని ఆటపట్టిస్తుంది కావ్య...డిజైన్ చూసి రాజ్ నిజంగా అవాక్కవుతాడు చాలా బావుంది అంటాడు. బిజినెస్ మెన్ గొప్ప అని రాజ్ అంటే..డిజైనర్లు గొప్ప అని చర్చలు పెట్టుకుంటారిద్దరూ..
5/8
![ధాన్యలక్ష్మి తీరు మాత్రం మారదు..నువ్వు ఇలా ప్రవర్తిస్తావ్ అనుకోలేదంటూ కళ్యాణ్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ వెనుకే వెళ్లిన రుద్రాణి మరింత ఆజ్యం పోస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/60d7e4dc3844c2ad55084807014da411d6f23.png?impolicy=abp_cdn&imwidth=720)
ధాన్యలక్ష్మి తీరు మాత్రం మారదు..నువ్వు ఇలా ప్రవర్తిస్తావ్ అనుకోలేదంటూ కళ్యాణ్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ వెనుకే వెళ్లిన రుద్రాణి మరింత ఆజ్యం పోస్తుంది.
6/8
![ఆఫీసులో రాజ్ ఆలోచనలో పడతాడు. కావ్య పిలిచినా పలకడు..హలో గురువుగారు అంటుంది.నాకు మీరే అంతా నేర్పించారు కదా అందుకే గురువుగారు అంటున్నా అంటుంది. నిన్న కళ్యాణ్ రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో అని రాజ్ అంటే తనని నేనే పిలిచాను అంటుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/52c229bbd22c95ade491c08034f9afcf0dfb4.png?impolicy=abp_cdn&imwidth=720)
ఆఫీసులో రాజ్ ఆలోచనలో పడతాడు. కావ్య పిలిచినా పలకడు..హలో గురువుగారు అంటుంది.నాకు మీరే అంతా నేర్పించారు కదా అందుకే గురువుగారు అంటున్నా అంటుంది. నిన్న కళ్యాణ్ రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో అని రాజ్ అంటే తనని నేనే పిలిచాను అంటుంది
7/8
![అపర్ణ టెన్షన్ పడుతుంటే ప్లాబ్లెమ్ తీరింది కదా అంటాడు సుభాష్. నీకు కావ్యపై కోపం పోలేదా అంటే... అంతా తనని నిందిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోగలను అంటుంది. కావ్య ఉండగా ఎవరూ ఎమీ చేయలేరు..నేను కావ్య, రాజ్ ను నమ్ముతున్నా అంటాడు సుభాష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/294451b444fccd07f4012769b18d0a51859f4.png?impolicy=abp_cdn&imwidth=720)
అపర్ణ టెన్షన్ పడుతుంటే ప్లాబ్లెమ్ తీరింది కదా అంటాడు సుభాష్. నీకు కావ్యపై కోపం పోలేదా అంటే... అంతా తనని నిందిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోగలను అంటుంది. కావ్య ఉండగా ఎవరూ ఎమీ చేయలేరు..నేను కావ్య, రాజ్ ను నమ్ముతున్నా అంటాడు సుభాష్
8/8
![బ్రహ్మముడి జనవరి 31 ఎపిసోడ్ లో... కావ్యకు పాస్ పోర్ట్ గురించి ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుంటే వినేస్తుంది రుద్రాణి. ఇద్దరూ కలసి ఎక్కడికో చెక్కేస్తున్నారని ధాన్యలక్ష్మి చెవినవేస్తుంది...మరో రచ్చ మొదలయ్య అవకాశం ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/d9aa8cef67ec54fa535c0eaa37cbd090bc88d.png?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మముడి జనవరి 31 ఎపిసోడ్ లో... కావ్యకు పాస్ పోర్ట్ గురించి ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుంటే వినేస్తుంది రుద్రాణి. ఇద్దరూ కలసి ఎక్కడికో చెక్కేస్తున్నారని ధాన్యలక్ష్మి చెవినవేస్తుంది...మరో రచ్చ మొదలయ్య అవకాశం ఉంది
Published at : 30 Jan 2025 09:22 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion