అన్వేషించండి
Brahmamudi Sharmitha Gowda: 'బ్రహ్మముడి' ఫేం షర్మిత గౌడ స్టన్నింగ్ లుక్ - చీరలో రుద్రాణి అత్త హోయలు చూశారా?
Brahmamudi Sharmitha Gowda: బ్రహ్మముడి షర్మిత గౌడ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఎప్పుడు ట్రెండీవేర్‌లో ఆకట్టుకునే ఆమె తాజాగా శారీలో హోయలు పోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Image Credit: thesharmitha_official/Instagram
1/5

Brahmamudi Sharmitha Gowda Photos: స్టార్ మా సీరియల్లో బ్రహ్మముడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీఆర్పీ రేటింగ్‌లో టాప్‌లో ఉంటూ మిగతా సీరియల్లను వెనక్కినెట్టి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది.
2/5

మొదటి ఉంచి ఈ సీరియల్‌కు అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతూ టాప్‌లో కొనసాగుతుంది. ఈ సీరియల్లోని ప్రతి పాత్ర ప్రాధాన్యత ఉంది. కానీ బ్రహ్మముడి సీరియల్ అనగానే రాజ్, కావ్యల తర్వాత గుర్తొచ్చేది రుద్రాణి అత్త.
3/5

ఆమె అసలు పేరు షర్మితా గౌడ అనే విషయం తెలిసిందే. సీరియల్లో అందంతో ఆకట్టుకుంటూనే విలనిజంతో భయపెడుతుంది. సొంతవారి మధ్యే చిచ్చు పెడుతూ ఉమ్మడి కుటుంబాన్ని వేరు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది ఈ రుద్రాణి అత్త.
4/5

దుగ్గిరాల కుటుంబంలో ఎప్పుడెప్పుడు అగ్గి రాసుకుంటుందా? అని ఎదురచూస్తోంది ఈ రుద్రాణి అత్త. అయితే సీరియల్లో నెగిటివ్ షేడ్స్ కనిపించే ఈమె బయట మాత్రం చాలా కూల్‌గా కనిపిస్తుంది. తరచూ తన గ్లామర్ షోతో కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతుంది.
5/5

నెట్టింట ట్రెండీ వేర్‌తో సర్‌ప్రైజ్ చేసే ఈ రుద్రాణి అత్త తాజాగా చీరలో తళుక్కున మెరిసింది. కళంకారి కాటన్ చీరలో హోయలు పోయింది. ఈ ఫోటోలు నెటిజ్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 18 Sep 2024 11:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion