అన్వేషించండి
Brahmamudi Serial:'బ్రహ్మముడి' రుద్రాణి అత్త కొత్త ఫొటోలు.. సీరియల్ లో అలా సోషల్ మీడియాలో ఇలా!
Brahma Mudi Serial : బ్రహ్మముడి సీరియల్ లో విలన్ గా చెలరేగిపోయే రుద్రాణి సోషల్ మీడియాలో హీరోయిన్ లా వెలిగిపోతుంటుంది..ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ చూశారా...
బ్రహ్మముడి సీరియల్ రుద్రాణి Brahma Mudi Serial Rudrani alias Sharmitha Gowda
1/6

స్మాల్ స్క్రీన్ ముద్దుగుమ్మలంతా సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో సందడిచేస్తుంటారు. ఈ లిస్ట్ లో టాప్ 5 లో ఉంటుంది బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ
2/6

అందం, నటనతో రుద్రాణి కాదు క్షుద్రాణి అనిపించుకున్న షర్మిత సోషల్ మీడియాలో ఆరాధ్య దేవతలా కట్టి పడేస్తుంది
Published at : 18 Apr 2025 08:18 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















