అన్వేషించండి
Brahmamudi Today మే 30 ఎపిసోడ్: పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ ప్లాన్ చేసిన యామిని, రాజ్ కోసం ఎదురుచూస్తున్న కావ్య - బ్రహ్మముడి మే 30 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్-కావ్యను మళ్లీ కలిపేందుకు దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా కలసి ప్లాన్ చేసుకుంటారు....రుద్రాణి, రాహుల్ తప్ప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
బ్రహ్మముడి సీరియల్ మే 30th ఎపిసోడ్ Brahmamudi Serial Today May 30th Episode
1/11

చాకచక్యంగా ఫోన్ తీసుకుని అప్పుకి మెసేజ్ చేస్తాడు రాజ్. చార్లెస్ ఇంట్లోనే ఉన్నాడన్న మెసేజ్ చూసి ఇంటికి బయలుదేరుతారు అప్పు కళ్యాణ్
2/11

వాళ్లు వచ్చేలోగా చార్లెస్ ను కట్టిపడేయాలని ఫిక్సై..కట్లు విడిపించుకుంటారు రాజ్ కావ్య..చార్లెస్ ను కట్టేస్తారు
Published at : 30 May 2025 09:49 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















