అన్వేషించండి
Brahmamudi June 14th Episode: రాజ్ కి మరో అవకాశం ఇచ్చిన కావ్య, యామినితో ఆడేసుకుంటున్న కనకం - బ్రహ్మముడి జూన్ 14ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్-కావ్యను మళ్లీ కలిపేందుకు దుగ్గిరాల కుటుంబం ప్లాన్ చేసుకుంటారు. కావ్యకు చెక్ పెట్టి రాజ్ ని పెళ్లికి ఒప్పిస్తుంది యామిని. బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Brahmamudi June 14th Episode -బ్రహ్మముడి సీరియల్ జూన్ 14 ఏపిసోడ్
1/10

యామిని-రాజ్ పెళ్లి ఆపేందుకు కనకాన్ని రంగంలోకి దించారు అపర్ణ, ఇందిరాదేవి. ఆ పంతులికి ఓ వీక్నెస్ ఉంది దానిపై కొడితే మనం చెప్పినట్టు చెస్తాడంటుంది కనకం. ఏంటా వీక్నెస్ అని అడిగితే కనకాంబరం అని చెబుతుంది. మీకోసం కనకాంబరం వచ్చిందని చెప్పి రూమ్ లోకి తీసుకురండి అప్పుడు చూసుకుందాం అంటుంది కనకం.
2/10

పెళ్లి ఆపేందుకు సహాయం చేయాలని అపర్ణ, ఇందిరాదేవి అడుగుతారు. నేను పెట్టిన ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే అని వేలు చూపించి బెదిరించినట్టు మాట్లాడుతాడు శాస్త్రి. అవన్నీ ఫొటోస్ తీసిన కనకం..ఇందిరాదేవిని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇస్తానంటుంది.
Published at : 14 Jun 2025 09:12 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















