అన్వేషించండి
Brahmamudi Rudrani: సీరియల్ లో శారీ బయట బికిని..బ్రహ్మముడి రుద్రాణి తగ్గేదే లే!
Brahmamudi Sharmitha Gowda Photos: బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ సోషల్ మీడియాలో తగ్గేదే లే అన్నట్టుంటుంది..ఆమె రీసెంట్ ఫొటోస్ చూస్తే మీకూ అర్థమవుతుంది...
షర్మిత గౌడ(Image Credit: Sharmitha Gowda/ Instagram)
1/6

బ్రహ్మముడి సీరియల్ లో శారీలో పద్ధతిగా కనిపించే రుద్రాణి.. సోషల్ మీడియాలో మాత్రం ఇలా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది...
2/6

ఓ వైపు షూటింగ్స్ కి హాజరవుతూనే మరోవైపు లైఫ్ ని బాగా ఎంజాచ్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు వెకేషన్స్ కి వెళుతూ ఆ ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తుంటుంది షర్మిత గౌడ
Published at : 04 Sep 2024 12:42 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















