అన్వేషించండి
Brahmamudi Serial Kiran Kanth: సీరియల్ లో మెయిన్ హీరో అయిపోయిన 'బ్రహ్మముడి' కళ్యాణ్
Guppedantha Manasu Kiran Kanth Photos: 'బ్రహ్మముడి' లో కళ్యాణ్ గా నటిస్తోన్న వ్యక్తి అసలు పేరు కిరణ్ కాంత్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కిరణ్ కాంత్ స్టైలిష్ పిక్స్....
Image credit: Kiran Kanth /Instagram
1/9

సీరియల్ లో హీరో బ్రదర్ క్యారెక్టరే కానీ ఇప్పుడు మొత్తం కథ మొత్తం కవి కళ్యాణ్ చుట్టూనే తిరుగుతోంది.
2/9

సీరియల్ ఆరంభంలో సరదాగా కనిపించిన కవి..ఇప్పుడు హీరో ప్లేస్ లో కంపెనీ బాధ్యతలు చేపట్టి మెయిన్ హీరో అయిపోయాడు
Published at : 01 May 2024 03:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















