అన్వేషించండి
Anasuya Bharadwaj: అయ్ బాబోయ్ అనసూయ... లెహంగా చోళీలో అంత అందమా!
Anasuya Latest Photos: అనసూయ అందం రోజు రోజుకీ పెరుగుతుంది తప్ప తగ్గేది లేదని ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఎవరైనా అంటారంతే! బుల్లితెర మీదకు రావడంతో మళ్లీ కొత్త ఫొటోలతో ఆవిడ సందడి చేస్తోంది.
అనసూయ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)
1/6

Anasuya in Kiraack Boys Khiladi Girls: థాంక్స్ టు స్టార్ మా ఛానల్! 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షో పుణ్యమా అంటూ అనసూయను ప్రతి వారం టీవీలో చూసే అవకాశం బుల్లితెర వీక్షకులకు కలుగుతోంది. ఆవిడ లేటెస్ట్ ఫోటోల మీద ఒక లుక్ వేయండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

అయ్ బాబోయ్ ఎంత పొడుగో అంటూ 'ఫిదా' సినిమాలో వరుణ్ తేజ్ ఎత్తు గురించి సాయి పల్లవి పాట పాడారు. అనసూయ అభిమానులు ఆవిడ ఎత్తుతో పాటు అందం గురించి కూడా పొగుడుతున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 03 Aug 2024 03:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















