16వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5 హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మానస్ నాగులపల్లి. పవర్ స్టార్ సాంగ్స్ తో పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన మానస్ 'కోయిలమ్మ' సీరియల్ ద్వారా మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
2001లో 'నరసింహ నాయుడు'తో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మానస్... ఝలక్ (2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'ప్రేమికుడా',' గోలి సోడా' సహా పలు సినిమాల్లో నటించాడు. అయితే కె. రాఘవేంద్రరావు నిర్మించిన 'కోయిలమ్మ' సీరియల్ మానస్ కి మంచి క్రేజ్ ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో కూల్ పర్సన్ గా అందర్నీ మెప్పించిన మానస్ టాప్ 5 లో చోటు సంపాదించుకున్నాడు. స్నేహానికి విలువిచ్చే పర్సన్ గా మెప్పించిన మానస్ సన్నీకి అండగా ఉండటమే కాదు.. సన్నీ విజేతగా నిలవాలని ఆకాంక్షించాడు. అయితే మానస్ టైటిల్ విన్నర్ కావాలని కోరుకుంటున్నారు తన అభిమానులు.
మానస్ నాగులపల్లి ఫొటోస్ (Image Credit: Maanas Nagulapalli/Instagram)

Sravanthi Chokarapu: సాగరతీరంలో స్రవంతి చొక్కారపు - గోవా బీచ్‌లో అందాల విందు
Mrunal Thakur Photos : కొప్పులో పూలు.. చెవులకు బుట్టలతో.. తెలుగమ్మాయి వైబ్స్ ఇస్తున్న మృణాల్
Ram Charan Photos : చాముండేశ్వరి సన్నిధిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?
Lavanya Tripathi: హనీమూన్ వెళ్ళడానికి ముందు - రెడ్ శారీలో మెగా కోడలు లావణ్య
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>