అన్వేషించండి

Trisha Krishnan : మీ డ్రెస్​ నచ్చి వేసుకుంటున్నారా? వేరే వాళ్లని ఇంప్రెస్ చేయడం వేసుకుంటున్నారా? త్రిష వేసిన ప్రశ్న మీకేనేమో

Trisha Krishnan Latest Photos : హీరోయిన్ త్రిష తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. క్రీమ్ కలర్ డ్రెస్​లో త్రిష చాలా అందంగా కనిపించింది.

త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫోటోలు(Images Sources : Instagram/trishakrishnan )

1/6
హీరోయిన్ త్రిష మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది. ఫుల్ హ్యాండ్ డ్రెస్ వేసుకుని.. చాలా అందంగా కనిపించింది.(Images Sources : Instagram/trishakrishnan )

2/6
చుడీదార్ వేసుకుని.. హెయిర్ లీవ్​ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. చేతికి వాచ్ పెట్టుకుని.. ఉంగరాలు పెట్టుకుని చాలా సింపుల్​గా కనిపించింది.(Images Sources : Instagram/trishakrishnan )

3/6
మినిమల్ మేకప్​ లుక్​తో గ్లోయింగ్ ఫేస్​తో త్రిష చాలా అందంగా కనిపించింది. ఈఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది హీరోయిన్. (Images Sources : Instagram/trishakrishnan )

4/6
If there’s anything that you should stop wearing,it’s the weight of other people’s opinions😉✌🏻 అంటూ అదిరే క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ ఆలోచింపజేసేలా ఉంది.(Images Sources : Instagram/trishakrishnan )

5/6
త్రిషకి వయసుతో పాటు అందం కూడా పెరుగుతుంది. ఆమెను చూసిన ఎవరైనా చెప్పే మాట ఇది. తన ఫిట్​నెస్​, బ్యూటీని మెయింటైన్ చేస్తుంది. (Images Sources : Instagram/trishakrishnan )

6/6
నేటితరం హీరోయిన్స్​కి కాంపిటేషన్ ఇస్తూ.. సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం చిరంజివీతో ఓ సినిమా చేస్తుంది. (Images Sources : Instagram/trishakrishnan )

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Stalin On Delimitation:  జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Grama Palana officers: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
Sharmila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Embed widget