అన్వేషించండి
Triptii Dimri: ఇటలీలో ఎంజాయ్ చేస్తోన్న 'యానిమల్' బ్యూటీ త్రిప్తి..మేకప్ లేకపోయినా మెరిసిపోతోంది!
Tripti Dimri Photos : రెగ్యులర్ గా గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ చేసే త్రిప్తి.. లేటెస్ట్ గా ఇటలీలో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ పిక్స్ త్రిప్తి మేకప్ వేసుకోలేదు కానీ మెరిసిపోతోంది....
Image Credit: tripti_dimri/Instagram
1/7

యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రీ ఒక్కసారిగా సౌత్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరిగిపోయారు. అందుకే సోషల్ మీడియాలో ఏ అప్ డేట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. లేటెస్ట్ గా ఇటలీ వెకేషన్ కి వెళ్లిన త్రిప్తి ఆ ఫొటోస్ షేర్ చేసింది...
2/7

యానిమల్ సినిమాలో త్రిప్తి కనిపించింది కొద్దిసేపే అయినా గ్లామర్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత యూత్ మొత్తం త్రిప్తినే కలవరించారు..అందుకే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోవర్స్ పెరిగిపోయారు...
Published at : 15 Jun 2024 10:46 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















