అన్వేషించండి
Pragya Jaiswal Photos: హొయలుపోతున్న అందాల ‘అఖండ’ భామ
(Image credit: Instagram)
1/7

ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలయ్యతో కలిసి అఖండ సినిమాలో నటిస్తోంది. అందుకే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది. (Image credit: Instagram)
2/7

ప్రగ్యా పుట్టి పెరిగింది మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో. చదివింది మాత్రం పుణెలో. పుణెలోని యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఆమె అందాల పోటీలలో పాల్గొనేది. (Image credit: Instagram)
Published at : 08 Nov 2021 09:54 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















