అన్వేషించండి
Neha Shetty: ‘డీజే టిల్లు’ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్!
‘డీజే టిల్లు’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. ‘మెహబూబా’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం 'బెదురులంక 2012'లో హీరోయిన్ గా చేస్తుంది.
Photo@ Neha Sshetty/ instagram
1/6

తెలుగులో రెండు, మూడు సినిమాలు చేసిన నేహా శెట్టి.. ‘డీజే టిల్లు’ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. Photo@ Neha Sshetty/ instagram
2/6

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘మెహాబూబా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బెంగళూరు బ్యూటీ. Photo@ Neha Sshetty/ instagram
Published at : 02 Oct 2022 05:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















