అన్వేషించండి
Rashi Khanna: రెడ్ డ్రెస్ లో రాశీఖన్నా హొయలు!
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాశీ ఖన్నా.. తాజాగా ‘సర్దార్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈమె ఇన్ స్టాలో పోస్టు చేసిన రెడ్ డ్రెస్ ఫోటోలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
Photo@Rashi Khanna/Instagram
1/7

‘సర్దార్‘ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కింది రాశీఖన్నా. Photo Credit: Rashi Khanna/Instagram
2/7

చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ ముద్దుగుమ్మకు ‘సర్దార్’ మంచి బూస్టింగ్ ఇచ్చింది. Photo Credit: Rashi Khanna/Instagram
Published at : 01 Nov 2022 03:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















