అన్వేషించండి
Ajith Kumar Scotland Trip : స్కాట్లాండ్ రోడ్స్ మీద అజిత్ - సామాన్యుడిలా తిరుగుతున్న స్టార్
రోడ్ ట్రిప్స్ ఎంజాయ్ చేసే స్టార్ హీరోల్లో కోలీవుడ్ స్టార్ అజిత్ ఒకరు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసా? స్కాట్లాండ్ లో! (Image Courtesy : Ajith Kumar Facebook)
స్కాట్లాండ్ రోడ్స్ మీద అజిత్ - సామాన్యుడిలా తిరుగుతున్న స్టార్
1/6

స్టార్ హీరోల్లో కోలీవుడ్ కథానాయకుడు అజిత్ కుమార్ శైలి భిన్నమైంది. ఆయన మీడియా ముందుకు రారు. సినిమా షూటింగులు లేనప్పుడు అతి సామాన్యుడిలా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. (Image Courtesy : Ajith Kumar Facebook)
2/6

ఇప్పుడు అజిత్ కుమార్ ఎక్కడ ఉన్నారో తెలుసా? స్కాట్లాండ్ లో! ఆయనకు రోడ్ ట్రిప్స్, డ్రైవింగ్ అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే. స్కాట్లాండ్ రోడ్స్ మీద చాలా జాలీగా తిరుగుతూ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy : Ajith Kumar Facebook)
Published at : 17 Feb 2023 10:10 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















