ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న జ్యోతిక
స్వాతంత్య్ర దినోత్సవం రోజున హిమాలయాల్లో ట్రక్కింగ్ ఫొటోలు షేర్ చేసిన జ్యోతిక
కోలీవుడ్ ఎవర్‌గ్రీన్ నటి జ్యోతిక..రీఎంట్రీలోనూ చెక్కుచెదరని ఫ్యాన్ ఫాలోయింగ్
ఇన్నేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న జ్యోతిక ఈ మధ్యే డిజిటల్ జర్నీ స్టార్ట్ చేసింది. మొదటగా షేర్ చేసిన మంచుపర్వతాల్లో జాతీయ జెండా రెపరెపలాడిస్తున్న ఫొటోలకు ఫుల్ ఫాలోవర్స్
2006లో తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సూర్యను పెళ్లి చేసుకున్న జ్యోతిక, వీరికి ఇద్దరు పిల్లలు. 2015 లో రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన '36 వయధినిలే 'తో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక
రీ ఎంట్రీలో వరుస ఆఫర్లతో పాటూ హిట్స్ కొడుతున్న జ్యోతిక లేటెస్ట్ మూవీ 'ఉదన్‌పిరప్పే', ఇందులో శశికుమార్, సముద్రఖని నటిస్తున్నారు.
Shraddha Das Photos: డోంట్ డిస్ట్రబ్-శ్రద్ధాదాస్ చాలా బిజీగా ఉందబ్బా
Madonna Sebastian Photos: నాని లాయర్ స్టైలిష్ ఫొటోస్
Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా
Eesha Rebba Photos: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో అదిరిన ఈషారెబ్బ
Dhanya Balakrishna: అందమైన బెంగళూరు బాల ధన్యా బాలకృష్ణ
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం