అన్వేషించండి

Tamannaah Bhatia : లండన్​లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా

Tamannaah Bhatia Photos : తమన్నా భాటియా లండన్​లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసుకుంది.

తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (Image Source : Image Source : tamannaahspeaks )

1/7
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా లండన్​ వెళ్లింది. న్యూ ఇయర్ వేడుకలు అక్కడ సెలబ్రేట్ చేసుకుని దానికి సంబంధించిన ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది.

2/7
ఇష్టమైన ఫుడ్ తింటూ.. డ్రింక్స్ తాగుతూ తమన్నా లండన్​ ట్రిప్​ని ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫోటోలకు Dil pe chale na kiska zor because we are in 2024 😎😎😎 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

3/7
లండన్​లోని వీధుల్లో సంచరిస్తూ.. స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.

4/7
తమన్నా తెలుగులో ఎన్నో హిట్​ సినిమాల్లో నటించింది. తన నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.

5/7
తెలుగులోనే కాకుండా.. హిందీలో, తమిళంలో కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

6/7
ఎటువంటి రూమర్స్ లేకుండా తమన్నా తన కెరీర్​ను అందంగా తీర్చిదిద్దుకుంది. డ్యాన్స్​ల్లోనూ హీరోలకు ధీటుగా తన సత్తా చాటుకుంది.

7/7
గతేడాది విజయ్​ వర్మతో ప్రేమలో ఉన్నానంట్లూ మీడియాకు వెల్లడించింది ఈ భామ. తర్వాత ప్రేమపక్షులు ఇద్దరూ కలిసి పలు ఫంక్షన్లకు జంటగా హాజరయ్యారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి

JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Woman Life Rs. 5 Lakh: మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP DesamBhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Woman Life Rs. 5 Lakh: మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Traffic Rules: నంబర్ ప్లేట్ మూసేసినా చలాన్ - టెక్నాలజీ వాడుతున్న ట్రాఫిక్ పోలీసులు!
నంబర్ ప్లేట్ మూసేసినా చలాన్ - టెక్నాలజీ వాడుతున్న ట్రాఫిక్ పోలీసులు!
Nagoba Jatara 2025: జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
Rohit Sharma and Virat Kohli: గేమ్‌ ఛేంజర్స్‌ కాదు గేమ్‌ డ్యామేజర్స్‌- రోహిత్‌, విరాట్‌పై పెరుగుతున్న అసహనం
గేమ్‌ ఛేంజర్స్‌ కాదు గేమ్‌ డ్యామేజర్స్‌- రోహిత్‌, విరాట్‌పై పెరుగుతున్న అసహనం
Embed widget