అన్వేషించండి

Tamannaah Bhatia : గోల్డెన్ డ్రెస్​లో మిల్కీ బ్యూటీ.. స్టన్నింగ్ ఫోజులతో మతి పోగొడుతున్న తమన్నా

Tamannaah Bhatia Beautiful photos: మిల్కీ బ్యూటీ తమన్నా అరణ్మనై మూవీ ప్రమోషన్​లలో బిజీగా ఉంది. దానికోసం గోల్డెన్ కలర్​ డ్రెస్​లో తమన్నా చాలా స్టన్నింగ్​గా ముస్తాబైంది.

తమన్నా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Tamannaah Bhatia)

1/6
మిల్కీ బ్యూటీ తమన్నా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. గోల్డెన్ కలర్ డ్రెస్​లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Tamannaah Bhatia)

2/6
చేతులు వంటి డిజైన్స్ ఉన్న గోల్డెన్ బటన్స్​తో తమన్నా చాలా స్టైలిష్​గా కనిపించింది. టాప్ బ్లేజర్, బోటమ్ పంచె కట్టు తరహాలో వచ్చిన ఈ లుక్​ చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంది.(Images Source : Instagram/Tamannaah Bhatia)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. ~T̶a̶m̶~ Tan incoming #Aranmanai4 #Promotions అంటూ క్యాప్షన్ ఇచ్చింది తమన్నా.(Images Source : Instagram/Tamannaah Bhatia)

4/6
అరణ్మనై 4 ప్రమోషన్​లలో పాల్గొంది తమన్నా. తమిళంలో ఈ సినిమా సిరీస్​పై మంచి క్రేజ్ ఉంది. (Images Source : Instagram/Tamannaah Bhatia)

5/6
తమిళ్​లో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాను మేకర్లు హిందీలో రిలిజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం తమన్నా స్టన్నింగ్​గా రెడీ అయింది.(Images Source : Instagram/Tamannaah Bhatia)

6/6
తమన్నా, రాశిఖన్నా ఇద్దరూ హీరోయిన్లు దీనిలో నటించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.(Images Source : Instagram/Tamannaah Bhatia)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget