అన్వేషించండి
Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా వైట్ చీర కట్టింది
Tamannaah Bhatia Photos : తమన్నా తన రీసెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమన్నా ఇచ్చిన హాట్ ఫోజులకు ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
తమన్నా భాటియా (Images Source : Instagram/TamannaahBhatia)
1/6

తమన్నా రీసెంట్గా వైట్ శారీలో ఫోటోషూట్ చేసింది. తెల్లని చీర కట్టి.. దానికి తగ్గ బ్లాక్ డిజైన్ బ్లౌజ్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/TamannaahBhatia)
2/6

తలను ముడి వేసి.. చెవులకు పోగులు, చేతులకు గాజులు వేసి హైలైటెడ్ మేకప్ లుక్తో ఈ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/TamannaahBhatia)
Published at : 12 Mar 2024 04:16 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















