అన్వేషించండి
OG Sriya Reddy Photos: వైట్ శారీలో సలార్ బ్యూటీ వెలిగిపోతోంది!
Sriya Reddy Photos: సలార్ మూవీలో విలన్ గా నటించిన శ్రియారెడ్డి పవన్ కళ్యాణ్ OG లో నటిస్తోంది. లేటెస్ట్ గా కొన్ని పిక్స్ షేర్ చేసింది. వైట్ శారీలో శ్రియారెడ్డి అదిరిపోయింది.
శ్రియారెడ్డి Image Credit: Shreya Reddy/ Instagram
1/9

పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ తో వచ్చింది శ్రియా రెడ్డి. తమిళనాడులో రాజకీయాల మధ్య ఒక మహిళ అధికార దాహం, ఆశయం, ద్రోహం, విమోచనలను తెలియజేసే కథాంశంతో ఇది తెరకెక్కింది.
2/9

సలార్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన శ్రియారెడ్డి.. త్వరలో పవన్ కళ్యాణ్ OG తో రానుంది. ఈ మూవీ తర్వాత సలార్ 2 లోనూ శ్రియారెడ్డి కొనసాగనుంది.
Published at : 15 May 2024 04:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















