అన్వేషించండి
Sriya Reddy : సలార్ హీరోయిన్ కంటే రాధా రమకే ఫ్యాన్స్ ఎక్కువ
Sriya Reddy Photos : సలార్‌లో రాధారమగా ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియా రెడ్డి.. తర్వాత ఓజీతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది.
శ్రియా రెడ్డి ఫోటోలు (Image Source : Instagram/Sriya Reddy )
1/6

సలార్‌తో భారీ హిట్ కొట్టింది తమిళ బ్యూటీ శ్రియా రెడ్డి. తాజాగా తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
2/6

ఒకప్పుడు పలు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శ్రియా రెడ్డి.. వెండితెరపై మెరిసి ఎంతోకాలం అయ్యింది. తాజాగా సలార్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చింది.
Published at : 28 Dec 2023 05:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















