అన్వేషించండి

Sreemukhi : నీలిరంగు లంగా ఓణిలో చందమామల మెరిసిపోతున్న శ్రీముఖి

Sreemukhi Photos : శ్రీముఖి ఇన్​స్టాలో సంక్రాంతి స్పెషల్ పోస్ట్ పెట్టింది. నీలిరంగు లంగా ఓణిలో శ్రీముఖి చందమామలా మెరిసింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/sreemukhi)

1/7
శ్రీముఖి సంక్రాంతి స్పెషల్ పోస్ట్ చేసింది. లంగా ఓణిలో బాగా ట్రెడీషనల్ లుక్​లో​ రెడీ అయింది. సంక్రాంతి ముగ్గులు మధ్యలో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/sreemukhi)

2/7
గుమ్మం దగ్గర పువ్వులను సెట్​ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. పూలతో వచ్చిన లంగాకు ప్లేన్​గా వచ్చిన బ్లూ కలర్ ఓణిని జత చేసింది. దానికి తగ్గట్లే ఆభరణాలు ధరించింది.(Image Source : Instagram/sreemukhi)

3/7
జుట్టుకి క్లిప్​ పెట్టుకుని మినిమల్ మేకప్​తో రెడ్​ లిప్​స్టిక్​ ధరించి.. కుంకుమబొట్టు పెట్టుకుని సంక్రాంతి కళ ఉట్టిపడేలా ముస్తాబైంది. ఇంటికి కూడా సంక్రాంతి కళ ఉట్టిపడేలా డెకరేషన్ చేశారు. (Image Source : Instagram/sreemukhi)

4/7
తెలుగులో యాంకర్​గా అలరిస్తున్న శ్రీముఖి.. ముందు నటిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్​కు చెల్లెల్లుగా నటించి వెండితెరకు పరిచయమైంది. (Image Source : Instagram/sreemukhi)

5/7
కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ప్రధాన నటిగా కూడా మెప్పించింది. తర్వాత నేను శైలజ సినిమాలో హీరో రామ్​కి సిస్టర్​గా నటించింది. తర్వాత ఆఫర్లు తగ్గడంతో కెరీర్​ను బుల్లితెరవైపు మల్లించింది. యాంకర్​గా తన కెరీర్​ను ప్రారంభించి ఇప్పుడు తెలుగులోనే మంచి యాంకర్​గా గుర్తింపు తెచ్చుకుంది.(Image Source : Instagram/sreemukhi)

6/7
పటాస్ అనే షోతో యాంకర్​గా శ్రీముఖి ఓ రేంజ్​లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె వేసే పంచులు, ఓసేయ్ రాములమ్మ స్టెప్​లు ఓ రేంజ్​లో ట్రెండ్ అయ్యాయి. ఆ సమయంలోనే బిగ్​బాస్ హౌజ్​లోకి వెళ్లింది. టైటిల్ విన్నర్​ శ్రీముఖి అనే రేంజ్​లో గేమ్ ఆడింది. కానీ రన్నరప్​గా నిలిచింది.(Image Source : Instagram/sreemukhi)

7/7
బిగ్​బాస్​ అనంతరం పలు షోలు, గేమ్​ షోలు, ఈవెంట్స్​తో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్​గా నటిస్తూనే సినిమాల్లో అడపా దడపా కనిపిస్తుంది. ప్రస్తుతం స్టార్​మాలో సూపర్ సింగర్​కు యాంకర్​గా చేస్తుంది.(Image Source : Instagram/sreemukhi)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వీడియోలు

KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్

Embed widget