అన్వేషించండి
Sobhita Dhulipala Photos: కేన్స్‌లో పర్పుల్ కలర్ డ్రెస్ లో శోభిత మెరుపులు
Sobhita Dhulipala:

Image credit:Sobhita Dhulipala/Instagram
1/7

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో శోభిత ధూళిపాళ మెరిసింది. శోభిత తొలిసారి రెడ్ కార్పెట్ వేడుకలో పాల్గొని పర్పుల్ కలర్ డ్రెస్ లో సందడి చేసింది. ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
2/7

గతంలో బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి లాక్మే ఫ్యాషన్ వీక్ లో సేమ్ మోడల్ డ్రెస్ వేసుకుని షో టాపర్ గా నిలిచింది. ఇప్పుడు సేమ్ డ్రెస్ శోభిత ధరించడంతో నెటిజన్లు ఆ ఫొటోస్ వైరల్ చేస్తున్నారు..
3/7

ప్రముఖ డిజైనర్ నమ్రత జోషిపురా రూపొందించిన ఈ డ్రెస్ ఖరీదు దాదాపు లక్షా 20 వేలు ఉంది. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, నటి ఊర్వశి రౌతేలా, కియారా అద్వానీ, అదిరి రావు హైదరీ కూడా పలువురు తారలు కేన్స్‌లో మెరిశారు.
4/7

హాలీవుడ్ మూవీ ‘మంకీ మేన్’లో నటిస్తోంది శోభిత. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ కి డైరెక్టర్‌గా ‘మంకీ మేన్’ ఫస్ట్ సినిమా అయితే హాలీవుడ్ లో శోభితకి ఇదే మొదటి సినిమా.
5/7

మలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో నటించింది శోభిత. సినిమాల్లో కన్నా నాగచైతన్యతో అఫైర్స్ విషయంలోనే ఎక్కువ పాపులర్ అయింది
6/7

Image credit: Shobhita Dhulipala/ Instagram
7/7

Image credit: Shobhita Dhulipala/ Instagram
Published at : 18 May 2024 01:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బడ్జెట్
ఇండియా
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion