అన్వేషించండి
హ్యాపీ ఫ్యామిలీ.. భర్త, పిల్లలతో స్నేహా చిల్
Image Credit: Sneha/Instagram
1/8

సుహాసిని రాజరాం నాయుడు.. ఇది స్నేహా అసలు పేరు. ముంబయిలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన స్నేహ. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎంత క్రేజ్ సంపాదించిందో తెలిసిందే. సినిమాలు చేస్తున్నప్పుడే ఆమె తమిళ నటుడు ప్రశన్న ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. గురువారం స్నేహ కూతురు అద్యాంద పుట్టిన రోజు. ఈ సందర్భంగా స్నేహ తన కుటుంబంతో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను స్నేహ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. Image Credit: Sneha/Instagram
2/8

హ్యాపీ ఫ్యామిలీ.. భర్త, పిల్లలతో స్నేహా చిల్ - Image Credit: Sneha/Instagram
Published at : 27 Jan 2022 09:40 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















