అన్వేషించండి
Shriya Saran : రేడియంట్ రెడ్ కలర్ శారీలో శ్రియా.. క్యూట్‌గా ఉన్న హీరోయిన్
Shriya Saran Photos : శ్రియా శరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ శారీలో ఆమె చాలా అందంగా కనిపించింది.
![Shriya Saran Photos : శ్రియా శరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ శారీలో ఆమె చాలా అందంగా కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/dda7cbeac5c5e35a80905650d8da139f1707296382815874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రియా శరణ్ ఫోటోలు(Images Source : Instagram/shriya_saran1109)
1/6
![సోషల్ మీడియాలో శ్రియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్డేట్తో పాటు తనకు సంబంధించిన ఫోటోషూట్లను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/shriya_saran1109)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/32001749b9563bc1748617dcc87ae649cfabe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో శ్రియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్డేట్తో పాటు తనకు సంబంధించిన ఫోటోషూట్లను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/shriya_saran1109)
2/6
![తాజాగా రెడ్ కలర్ చీర కట్టుకున్న శ్రియా.. దానిలో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. రేడియంట్ రెడ్ కలర్ శారీలో శ్రియా చూడముచ్చటగా ఉంది. (Images Source : Instagram/shriya_saran1109)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/96f38ec288e8d8079813c2ef2091f4b41c6dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా రెడ్ కలర్ చీర కట్టుకున్న శ్రియా.. దానిలో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. రేడియంట్ రెడ్ కలర్ శారీలో శ్రియా చూడముచ్చటగా ఉంది. (Images Source : Instagram/shriya_saran1109)
3/6
![డిజైనర్ శారీ కట్టుకుని.. అదే కలర్లో బ్లౌజ్‌ని కూడా పెయిర్ చేసింది. లూజ్ హెయిర్‌తో మెడలో సన్నని డైమండ్ నెక్లెస్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/shriya_saran1109)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/21b8f4d81db80d93f626dede6fad32dfcd028.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డిజైనర్ శారీ కట్టుకుని.. అదే కలర్లో బ్లౌజ్‌ని కూడా పెయిర్ చేసింది. లూజ్ హెయిర్‌తో మెడలో సన్నని డైమండ్ నెక్లెస్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/shriya_saran1109)
4/6
![శ్రియా ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. తర్వాత త్రివిక్రమ్, తరుణ్ కాంబినేషన్లో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్‌ను అందుకుంది ఈ భామ.(Images Source : Instagram/shriya_saran1109)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/a3a09f80e9228f842358ccfdbd3d22a03a8f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రియా ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. తర్వాత త్రివిక్రమ్, తరుణ్ కాంబినేషన్లో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్‌ను అందుకుంది ఈ భామ.(Images Source : Instagram/shriya_saran1109)
5/6
![తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాలలో వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తుంది.(Images Source : Instagram/shriya_saran1109)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/b5eae2ecb0adda1f2c8190b8f41c16c73cc6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాలలో వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తుంది.(Images Source : Instagram/shriya_saran1109)
6/6
![41 ఏళ్ల శ్రియా ఏ మాత్రం తరగని అందంతో ఇప్పటి హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. సినిమా కెరీర్ ప్రారంభంలో ఎలా ఉందో.. ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తుంది శ్రియా.(Images Source : Instagram/shriya_saran1109)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/858f4573630dbe5870b41ac03ed15d15b59a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
41 ఏళ్ల శ్రియా ఏ మాత్రం తరగని అందంతో ఇప్పటి హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. సినిమా కెరీర్ ప్రారంభంలో ఎలా ఉందో.. ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తుంది శ్రియా.(Images Source : Instagram/shriya_saran1109)
Published at : 07 Feb 2024 02:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion