అన్వేషించండి
Shriya Saran: ఎయిర్‌పోర్ట్‌లో శ్రియకు లిప్‌లాక్ ఇచ్చిన భర్త
శ్రియ, ఆండ్రీ కొశ్చీవ్ దంపతులు (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
1/7

ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవు. రష్యన్ టెన్నిస్ ప్లేయర్, ఎంట్రపెన్యూర్ ఆండ్రీ కోశ్చీవ్‌తో శ్రియ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ప్రేమను చూపించే విషయంలో ఆండ్రీ ఏమాత్రం సందేహించరు. లేటెస్టుగా ఎయిర్‌పోర్ట్‌లో శ్రియకు లిప్‌లాక్ ఇచ్చారు. ఆ ఫొటోను ఆయనే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
2/7

శ్రియ, ఆమె భర్త ఆండ్రీ, కుమార్తె రాధ శుక్రవారం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. (Image courtesy - @ Andrei Koscheev/Instagram)
Published at : 22 Jan 2022 10:36 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















