అన్వేషించండి
Shraddha Das: చలికాలంలో కూడా ఉక్కబోస్తుందా? అంతా శ్రద్ధా దాస్ వల్లే!
శ్రద్ధాదాస్ ఫొటోలు చూడాలని అనుకుంటున్నారా? అయితే, జాగ్రత్త.. మీకు జ్వరం రావచ్చు.
Images Credit: Shraddha Das/Instagram
1/7

శ్రద్ధా దాస్ అంటే.. అందానికి చిరునామా అని చెప్పుకోవచ్చు. 40 ఏళ్లలో కూడా అదే అందంతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఎప్పుడూ చీరలో పద్ధతిగా అందాలు ఆరబెట్టే శ్రద్ధా. అప్పుడప్పుడు బికినీతో కూడా ప్రత్యక్షమవుతుంది. తాజాగా ఆమె కోటు మాత్రమే ధరించి షాకిచ్చింది. చలికాలంలో కూడా చెమటలు పట్టించే ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కురాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. - Images Credit: Shraddha Das/Instagram
2/7

శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫొటోస్ - Images Credit: Shraddha Das/Instagram
Published at : 18 Jan 2023 11:36 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















