అన్వేషించండి
Shraddha Das Pics: శ్రద్ధా దాస్.. చీర కట్టుతో కనికట్టు చేస్తున్న చిన్నది
Image Credit: Shraddha Das/Instagram
1/12

శ్రద్ధా దాస్.. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇటీవల ‘ఏక్ మినీ కథ’ చిత్రంలో చిన్న గురూజీగా కనిపించిన ఈ చిన్నది.. త్వరలో మరో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోడానికి వస్తోంది. పరాజయాలతో పనిలేకుండా.. చేతినిండా ఆఫర్లు కొట్టేస్తున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు చీర కట్టుతో తన నడుము అందాన్ని చూపిస్తూ కుర్రకారు గుండె గిల్లుతుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన చిత్రాలను చూస్తే మీరు కూడా చూపు తిప్పుకోలేరు. - Image Credit: Shraddha Das/Instagram
2/12

శ్రద్ధా దాస్.. చీర కట్టుతో కనికట్టు చేస్తున్న చిన్నది - Image Credit: Shraddha Das/Instagram
Published at : 11 Oct 2021 04:03 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















