అన్వేషించండి
Shivathmika Photos: పచ్చ చీరలో శివాత్మిక హోయలు - రవివర్మ చిత్రంలా వయ్యారాలు పోతున్న 'దొరసాని'
Shivathmika Rajashekar: తాజాగా శివాత్మిక గ్రీన్ చీరలో ఆకట్టుకుంది. రవివర్మ చిత్రంలా వయ్యారాలు పోతూ ఫోటోలు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
![Shivathmika Rajashekar: తాజాగా శివాత్మిక గ్రీన్ చీరలో ఆకట్టుకుంది. రవివర్మ చిత్రంలా వయ్యారాలు పోతూ ఫోటోలు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/3aa628f4f5133a0a70393551921b0b0b1712068612598929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: shivathmikar/Instagram
1/9
![Shivathmika Latest Photos: శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/26c8b419ed94d0cc6799bd2d6fb6f6ca48372.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shivathmika Latest Photos: శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2/9
![టాలీవుడ్ యాంగ్రీమేన్, హీరో రాజశేఖర్, జీవిత దంపతులు ముద్దుల తనయ, చిన్న కూతురే శివాత్మిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/d78b0ee44463930b023b2c092eb12127d03d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ యాంగ్రీమేన్, హీరో రాజశేఖర్, జీవిత దంపతులు ముద్దుల తనయ, చిన్న కూతురే శివాత్మిక
3/9
![తండ్రి నటవ వారసురాలిగా దొరసాని చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సర్‌ప్రైజ్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/d81674fbaa5de798b41533dacde0b4694fc14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తండ్రి నటవ వారసురాలిగా దొరసాని చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సర్‌ప్రైజ్ చేసింది.
4/9
![చక్కటి ముఖారవిందం, అభినయంతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత పంచతంత్రం, ఆకాశం, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/c4ede4a8f9c2b07fcb0636c811e9b3aaa8d5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చక్కటి ముఖారవిందం, అభినయంతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత పంచతంత్రం, ఆకాశం, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.
5/9
![దీంతో ఆమెకు వరస ఆఫర్స వస్తున్నా.. అన్నింటికి ఒకే చేయకుండ జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఎంచుకుంటుంది. చివరిగా పంచతంత్రం సినిమాలతో అలరించింది శివాత్మిక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/5eb3541a3525775fe27cda0d71ec67689d522.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఆమెకు వరస ఆఫర్స వస్తున్నా.. అన్నింటికి ఒకే చేయకుండ జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఎంచుకుంటుంది. చివరిగా పంచతంత్రం సినిమాలతో అలరించింది శివాత్మిక.
6/9
![మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుటికప్పుడు తన లేటెస్ట్ లుక్, ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/e53df9eabbc9c403b312d04eb8d0eaf82e629.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుటికప్పుడు తన లేటెస్ట్ లుక్, ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది.
7/9
![తాజాగా ఈ బ్యూటీ ప్యారెట్ గ్రీన్ చీరలో మెరిసింది. పెసరు రంగు చీరలో శివాత్మిక రవివర్మ చిత్రంలా వయ్యారాలు పోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/9a4fc955becc71062340824bf2915ad92eb60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ బ్యూటీ ప్యారెట్ గ్రీన్ చీరలో మెరిసింది. పెసరు రంగు చీరలో శివాత్మిక రవివర్మ చిత్రంలా వయ్యారాలు పోయింది.
8/9
![ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో ఫోజులతో ఎల్లోరా చిత్రంలా హోయలు పోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/78c89fffc46647c322b5882b66aadeb349419.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో ఫోజులతో ఎల్లోరా చిత్రంలా హోయలు పోయింది.
9/9
![ఇలా శివాత్మిక చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/348f8b7be81ab18aed48606888694af4b338e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇలా శివాత్మిక చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 02 Apr 2024 08:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion