అన్వేషించండి
Shivathmika Birthday Photos : హీరోయిన్ శివాత్మిక బర్త్‌డే ఈరోజే.. నేటితో ఆమె వయసు ఎంతో తెలుసా?
Shivathmika Rajashekar Photos : హీరోయిన్ శివాత్మిక తన బర్త్‌డే జరుకుంటుంది. ఈ నేపథ్యంలో మణిరత్నం సినిమాలో హీరోయిన్లా మారి ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది.
శివాత్మిక బర్త్‌డే ఫోటోలు(Images Source : Instagram/Shivathmikar)
1/7

హీరోయిన్ శివాత్మిక.. హీరో రాజశేఖర్, హీరోయిన్ జీవిత కుమార్తెగా సినిమాల్లో కెరీర్ ప్రారభించింది. (Images Source : Instagram/Shivathmikar)
2/7

ఈ భామ ఏప్రిల్ 22వ తేదీన తన పుట్టిన రోజు జరుపుకుంటుంది. నేటితో ఆమె 23కు బాయ్ చెప్పి.. 24లోకి అడుగుపెడుతుంది.(Images Source : Instagram/Shivathmikar)
Published at : 22 Apr 2024 12:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















