'టు స్టేట్స్' సినిమా తెలుగు రీమేక్ తో ఇండస్ట్రీకి పరిచయం కావాల్సింది రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్. (Photo Courtesy: Instagram)
కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆమె ఎంట్రీ బాగా ఆలస్యమైంది. (Photo Courtesy: Instagram)
ఈ మధ్యకాలంలో ఆమె నటించిన 'అద్భుతం', 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. (Photo Courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ కూడా అందరి హీరోయిన్స్ లానే గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది. (Photo Courtesy: Instagram)
న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని హాట్ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. (Photo Courtesy: Instagram)
ఇప్పటివరకు ట్రెడిషనల్ గా కనిపించిన శివానీ రాజశేఖర్ ఇప్పుడు గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉంది. (Photo Courtesy: Instagram)
ఆమె లేటెస్ట్ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి. (Photo Courtesy: Instagram)
పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మంజూష!
ట్రెండీ లుక్స్ లో నిహారిక కొణిదెల
Bhanu Shree Photos: భానుశ్రీ స్టైలిష్ పిక్స్
Anasuya Bharadwaj: చేతిలో పూలతో మల్లెమొగ్గలా మెరిసిపోతున్నఅనసూయ
Priya Prakash Varrier: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియా
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !