అన్వేషించండి
Geetha Madhuri Photos: గీతామాధురి ఇలాంటి ఫొటోలు మీరు ఎప్పుడైనా చూశారా?
geetha
1/9

సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన గాత్రంలో పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. చక్కని స్వరంతో పాటు అందమైన రూపం ఆమె సొంతం అందుకే ఆమెకి యూత్‌లో క్రేజ్ ఉంది. ట్రెడిషనల్ సాంగ్స్, మెలోడీస్, ఐటెం సాంగ్స్ ఇలా అన్ని రకాల స్టైల్స్‌లో పాటలు పాడుతూ తన జోరు ప్రదర్శిస్తోంది. 2014లో నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకుంది గీతామాధురి. ఈ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆమెకి దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు. భార్యగా, తల్లిగా కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూనే ప్రేక్షకులను తన స్వరంతో ఎంటర్టైన్ చేస్తోంది గీతామాధురి. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం..
2/9

గీతామాధురి చిన్నప్పటి ఫోటో
Published at : 04 Jul 2021 11:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















