అన్వేషించండి

Sara Ali Khan: రెట్రో లుక్‌తో షాకిచ్చిన సారా అలీ ఖాన్‌ - ఆ నటితో పోలుస్తున్న నెటిజన్లు

Sara Ali Khan: హీరోయిన్‌గా బిజీ ఉంటూనే సోషల్‌ మీడియా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెట్రో లుక్‌లో షాకిచ్చింది.

Image Source: Instagram

1/7
Sara Ali Khan: బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ వరుస సినిమాలతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ నటిస్తోంది.

2/7
తాజాగా ఆమె `ఏ వతన్ మేరే వతన్` సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె స్వాతంత్య్ర‌  పోరాట యోధురాలిగా కనిపించనుంది. అయితే బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది సారా అలీఖాన్.

3/7
‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. సైఫ్ నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది సారా.

4/7
అయితే తనదైన నటన, టాలెంట్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది సారా. సంప్రదాయంగా కనిపిస్తూనే, గ్లామర్ మెరుపులు మెరిపించడంలో ముందుంటుంది.

5/7
హీరోయిన్‌గా బిజీ ఉంటూనే సోషల్‌ మీడియా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెట్రో లుక్‌లో షాకిచ్చింది. ఇందులో ఆమెను చూసి అలనాటి తార షర్మిలా ఠాకూర్‌ను గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రియులు

6/7
మరోవైపు రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లను అలరిస్తోంది. సినిమా షూటింగ్స్ లో ఏ చిన్న బ్రేక్ దొరికినా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటుంది. ప్రసిద్ధ హిందూ ఆలయాలను సందర్శిస్తుంది. అత్యంత క్లిష్టమైన అమర్ నాథ్ యాత్ర చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

7/7
రీసెంట్‌గా సారా అక్షయ్ కుమార్, ధనుష్‌ తో కలిసి ‘అత్రంగి రే’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.  ఇటీవలే విక్కీ కౌశల్ సరసన ' జర హాట్కే జర బచ్కే' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!

Embed widget