అన్వేషించండి
Samantha Bikini Photo Viral: బికినీలో షాకిచ్చిన సమంత, అరణ్యంలో అందాల విందు
Samantha: ప్రస్తుతం మలేషియా వెకేషన్‌లో ఉన్న సమంత అక్కడ ఓ కొలనులో స్నానం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. ఈ క్రమంలో తన ఫొటోలు షేర్ చేస్తూ ఏకంగా బికీని లుక్ రిలీజ్ చేసి నెటిజన్లకు షాకిచ్చింది.
![Samantha: ప్రస్తుతం మలేషియా వెకేషన్‌లో ఉన్న సమంత అక్కడ ఓ కొలనులో స్నానం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. ఈ క్రమంలో తన ఫొటోలు షేర్ చేస్తూ ఏకంగా బికీని లుక్ రిలీజ్ చేసి నెటిజన్లకు షాకిచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/2250c034d029dfb4de3675e94f04b0f01708712734900929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Inage Credit: samantharuthprabhuoffl/Instagram
1/8
![Samantha Shares Bikini Photo: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన హెల్త్, మూవీస్ గురించి అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/8fcc58e4db8c128d12d09c17a9f2d7aa5de5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Samantha Shares Bikini Photo: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన హెల్త్, మూవీస్ గురించి అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది.
2/8
![మయోసైటిస్‌తో బాధపడుతోన్న సామ్ గత రెండేళ్లుగా జిమ్‌లోనే ఎక్కువగా గడిపేస్తోంది. ఇక ఈ వ్యాధి కారణంగా సినిమా లాంగ్ బ్రేక్ ప్రకటించిన ఆమె అప్పటి నుంచి సోషల్ మీడియాలో మరీ యాక్టివ్‌గా ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/1ec40f14417dc80d9cc4d164b26ceb2b0b682.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మయోసైటిస్‌తో బాధపడుతోన్న సామ్ గత రెండేళ్లుగా జిమ్‌లోనే ఎక్కువగా గడిపేస్తోంది. ఇక ఈ వ్యాధి కారణంగా సినిమా లాంగ్ బ్రేక్ ప్రకటించిన ఆమె అప్పటి నుంచి సోషల్ మీడియాలో మరీ యాక్టివ్‌గా ఉంటుంది.
3/8
![పొద్దున లేచిన దగ్గరి నుంచి తన డైయిలీ రోటిన్, హెల్త్ అప్‌డేట్స్ ఇస్తుంది. మరోవైపు హాట్ హాట్‌గా గ్లామర్ షో చేస్తుంది.నిన్నిటి వరకు పొట్టి పొట్టి బట్టల్లో వర్క్ అవుట్ చేస్తున్న ఫొటోలు, ఫొటోలకు షూట్లు షేర్ చేసిన సామ్ తాజాగా మరింత రెచ్చిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/52b0a079ecd318f7f3405ac33274f914c96ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పొద్దున లేచిన దగ్గరి నుంచి తన డైయిలీ రోటిన్, హెల్త్ అప్‌డేట్స్ ఇస్తుంది. మరోవైపు హాట్ హాట్‌గా గ్లామర్ షో చేస్తుంది.నిన్నిటి వరకు పొట్టి పొట్టి బట్టల్లో వర్క్ అవుట్ చేస్తున్న ఫొటోలు, ఫొటోలకు షూట్లు షేర్ చేసిన సామ్ తాజాగా మరింత రెచ్చిపోయింది.
4/8
![ఏకంగా బికీని ఫొటో షేర్ చేసి షాకిచ్చింది. కాగా సమంత నేచర్ లవర్ అనే విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన చూట్టూ పచ్చదనం ఉండే ప్రదేశాల్లో వాలిపోతుంది. ప్రస్తుతం మలేషియా వెకేషన్‌లో ఉంది సామ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/f788c4f4ef411f476b8dfb15012a2a7ae5136.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏకంగా బికీని ఫొటో షేర్ చేసి షాకిచ్చింది. కాగా సమంత నేచర్ లవర్ అనే విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన చూట్టూ పచ్చదనం ఉండే ప్రదేశాల్లో వాలిపోతుంది. ప్రస్తుతం మలేషియా వెకేషన్‌లో ఉంది సామ్.
5/8
![అక్కడ ఓ గ్రాండ్ రిసార్ట్‌లో దిగింది. మొత్తం గ్రీనరి, చిన్న పాండ్‌లో ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇక పాండ్‌లో స్నానం చేస్తున్న సామ్ ఏకంగా బికీని ఫొటోనే షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/4d1cd15eedcf43a99fd0a09771b2c13880b83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడ ఓ గ్రాండ్ రిసార్ట్‌లో దిగింది. మొత్తం గ్రీనరి, చిన్న పాండ్‌లో ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇక పాండ్‌లో స్నానం చేస్తున్న సామ్ ఏకంగా బికీని ఫొటోనే షేర్ చేసింది.
6/8
![బికీనిలో అందాల ఆరబోస్తూ రచ్చ చేసింది. ఇది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ. ఏంటీ సామ్ మరింత ఇలా రెచ్చిపోతున్నావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంతకు పొద్దపొద్దునే లేవడం, వర్కవుట్స్ చేయడం అలవాటే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/d95c616bf1e611bbc47cc4e3b7a6ebb6014a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బికీనిలో అందాల ఆరబోస్తూ రచ్చ చేసింది. ఇది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ. ఏంటీ సామ్ మరింత ఇలా రెచ్చిపోతున్నావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంతకు పొద్దపొద్దునే లేవడం, వర్కవుట్స్ చేయడం అలవాటే.
7/8
![ప్రస్తుతం సామ్ హాలీడేలో ఉందని తన ఇన్‌స్టాగ్రామ్ చూస్తే తెలుస్తోంది. కానీ తను ఎక్కడికి వెళ్లిందని విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. గురువారం ఉదయం.. తన రోజును ఎలా మొదలుపెట్టిందో చెప్తూ సమంత ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/98947674e88d64851df1be834a280e3d3f14f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం సామ్ హాలీడేలో ఉందని తన ఇన్‌స్టాగ్రామ్ చూస్తే తెలుస్తోంది. కానీ తను ఎక్కడికి వెళ్లిందని విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. గురువారం ఉదయం.. తన రోజును ఎలా మొదలుపెట్టిందో చెప్తూ సమంత ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.
8/8
![అందులో తాను వ్యాయమం చేస్తూ కనిపించింది. దీంతో పాటు తన బరువు 50.1 కిలోలు ఉన్నట్టు తెలిపింది. సమంతకు ప్రస్తుతం 36 ఏళ్లు. అయితే, తన మెటాబోలిక్ ఏజ్ 23 మాత్రమే అని పోస్టులో పేర్కొంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/e34c1a719f413ab268c36330801bcbfbb9886.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందులో తాను వ్యాయమం చేస్తూ కనిపించింది. దీంతో పాటు తన బరువు 50.1 కిలోలు ఉన్నట్టు తెలిపింది. సమంతకు ప్రస్తుతం 36 ఏళ్లు. అయితే, తన మెటాబోలిక్ ఏజ్ 23 మాత్రమే అని పోస్టులో పేర్కొంది.
Published at : 23 Feb 2024 11:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
హైదరాబాద్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion